కేతు విశ్వనాథరెడ్డి 10 జులై 1939న కడప జిల్లాలో జన్మించారు. వీరి ముదటి కథ అనాది రాళ్లు 13 సెప్టంబర్ 1963లో సవ్యసాచి పత్రికలో అచ్చయింది. ఆరు కథా సంపుటాలు, నాలుగు నవలలు అచ్చయ్యాయి. కొడవటిగంటి కుటుంబరావు రచనలను 14 సంపుటాలుగా సమీకరించి సంపాదకత్వం వహించారు. 1995లో వీరి కథలకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. బి. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు.
(రెండు దశాబ్దాల కథ 1990-2009, పేజీ 38 నుంచి)
Born | 10 july 1939 |
Died | . |
1 work Add another?
Born | 10 july 1939 |
Died | . |
ID Numbers
- OLID: OL4632919A
Links outside Open Library
No links yet. Add one?
Alternative names
- Ketu Viswanatha Reddy
February 12, 2011 | Edited by Anand Chitipothu | బయో చేర్చాను, పేరు తెలుగులోకి మార్చాను. |
September 13, 2008 | Created by ImportBot | Imported from University of Toronto MARC record |