It looks like you're offline.
Open Library logo
additional options menu
Last edited by VacuumBot
June 6, 2012 | History

తిరుపతి వేంకట కవులు

దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.

వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. (తెవికీ వ్యాసం)

We need a photo of తిరుపతి వేంకట కవులు

Born 1871
Died 1919

16 works Add another?

We need a photo of తిరుపతి వేంకట కవులు

Born 1871
Died 1919

Lists

ID Numbers

Alternative names

History

Download catalog record: RDF / JSON
June 6, 2012 Edited by VacuumBot Removed period from death date
September 26, 2011 Edited by Anand Chitipothu పేరు తెలుగులోకి మార్చాను, తెవికీ వ్యాసం చేర్చాను.
September 26, 2011 Edited by Anand Chitipothu merge authors
April 1, 2008 Created by an anonymous user initial import