చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. (తెవికీ వ్యాసం)
27 works Add another?
Most Editions
Most Editions
First Published
Most Recent
Top Rated
Reading Log
Trending
Random
Subjects
Places
People
ID Numbers
- OLID: OL11691A
- ISNI: 0000000032804194
- Library of Congress Names: n89101888
- VIAF: 20488630
- Wikidata: Q5097576
- Inventaire.io: wd:Q5097576
Links outside Open Library
Alternative names
- Cilakamarti Lakṣmīnarasiṃhaṃ
- Chilakamarthi Lakshmi Narasimham
- Chilakamarti Lakshminarasimham
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
